శారదా నదిలో స్నానానికి దిగిన భవానీ భక్తులలో ఒకరి మృతి ... నలుగురి గల్లంతు
విశాఖ జిల్లా యలమంచిలి మండలం జంపపాలెం వద్ద శారదా నదిలో స్నానానికి దిగిన భవానీ భక్తులలో ఒకరు మరణించగా, నలుగురు గల్లంతయ్యారు. వారికోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.